యోబు 31:15
యోబు 31:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా? మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా?
షేర్ చేయి
చదువండి యోబు 31యోబు 31:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గర్భంలో నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించ లేదా? గర్భంలో నన్నూ వారినీ కూడా రూపొందించినవాడు ఒక్కడే గదా.
షేర్ చేయి
చదువండి యోబు 31