యోబు 21:22
యోబు 21:22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అత్యంత ఉన్నతమైన వారికి ఆయన తీర్పు తీరుస్తారు, అలాంటి దేవునికి తెలివిని ఎవరైనా బోధించగలరా?
షేర్ చేయి
చదువండి యోబు 21యోబు 21:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా.
షేర్ చేయి
చదువండి యోబు 21