యోబు 19:27 - Compare All Versions
యోబు 19:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరొకరు కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను. నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది!
షేర్ చేయి
యోబు 19 TSAయోబు 19:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి.
షేర్ చేయి
యోబు 19 IRVTELయోబు 19:27 TERV (పవిత్ర బైబిల్)
నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను. సాక్షాత్తూ దేవుణ్ణే, ఇంకెవరినీ కాదు. నాలో నా హృదయం బలహీనం అవుతోంది.
షేర్ చేయి
యోబు 19 TERVయోబు 19:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి
షేర్ చేయి
యోబు 19 TELUBSI