యోబు 14:7
యోబు 14:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి.
షేర్ చేయి
చదువండి యోబు 14యోబు 14:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది.
షేర్ చేయి
చదువండి యోబు 14