యోబు 12:9-10 - Compare All Versions

యోబు 12:9-10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని తెలుసుకోలేనివారు ఎవరు? ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం మానవులందరి ఊపిరి ఉంది.

షేర్ చేయి
యోబు 12 TSA

యోబు 12:9-10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు? జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.

షేర్ చేయి
యోబు 12 IRVTEL

యోబు 12:9-10 TERV (పవిత్ర బైబిల్)

వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు. బ్రతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.

షేర్ చేయి
యోబు 12 TERV

యోబు 12:9-10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొన లేనివాడెవడు? జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

షేర్ చేయి
యోబు 12 TELUBSI