యోబు 10:8 - Compare All Versions

యోబు 10:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?

షేర్ చేయి
యోబు 10 TSA

యోబు 10:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు.

షేర్ చేయి
యోబు 10 IRVTEL

యోబు 10:8 TERV (పవిత్ర బైబిల్)

దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు.

షేర్ చేయి
యోబు 10 TERV

యోబు 10:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మ్రింగివేయుచున్నావు.

షేర్ చేయి
యోబు 10 TELUBSI