యోబు 10:12 - Compare All Versions
యోబు 10:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు నాకు జీవాన్ని ఇచ్చి దయ చూపించారు, మీ సంరక్షణతో నా ఆత్మను కాపాడారు.
షేర్ చేయి
యోబు 10 TSAయోబు 10:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నాకు ప్రాణం పోసి నాపై కృప చూపించావు. నీ కాపుదలతో నా ఆత్మను రక్షించావు.
షేర్ చేయి
యోబు 10 IRVTELయోబు 10:12 TERV (పవిత్ర బైబిల్)
నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు. నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు.
షేర్ చేయి
యోబు 10 TERVయోబు 10:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.
షేర్ చేయి
యోబు 10 TELUBSI