యోహాను 8:31 - Compare All Versions
యోహాను 8:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తనను నమ్మిన యూదులతో యేసు, “ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు.
షేర్ చేయి
యోహాను 8 TSAయోహాను 8:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు.
షేర్ చేయి
యోహాను 8 IRVTELయోహాను 8:31 TERV (పవిత్ర బైబిల్)
తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు.
షేర్ చేయి
యోహాను 8 TERVయోహాను 8:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు
షేర్ చేయి
యోహాను 8 TELUBSI