యోహాను 7:37
యోహాను 7:37 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పండుగలోని గొప్ప రోజైన చివరి రోజున యేసు నిలబడి, “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోండి.
షేర్ చేయి
చదువండి యోహాను 7యోహాను 7:37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి.
షేర్ చేయి
చదువండి యోహాను 7