యోహాను 7:16 - Compare All Versions

యోహాను 7:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది.

షేర్ చేయి
యోహాను 7 TSA

యోహాను 7:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే.

షేర్ చేయి
యోహాను 7 IRVTEL

యోహాను 7:16 TERV (పవిత్ర బైబిల్)

యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి.

షేర్ చేయి
యోహాను 7 TERV

యోహాను 7:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.

షేర్ చేయి
యోహాను 7 TELUBSI