యోహాను 6:29 - Compare All Versions

యోహాను 6:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.

షేర్ చేయి
యోహాను 6 TSA

యోహాను 6:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు.

షేర్ చేయి
యోహాను 6 IRVTEL

యోహాను 6:29 TERV (పవిత్ర బైబిల్)

యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.

షేర్ చేయి
యోహాను 6 TERV

యోహాను 6:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

షేర్ చేయి
యోహాను 6 TELUBSI