యోహాను 5:47 - Compare All Versions
యోహాను 5:47 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ అతడు వ్రాసిన దానినే మీరు నమ్మకపోతే నేను చెప్పేది ఎలా నమ్ముతారు?”
షేర్ చేయి
యోహాను 5 TSAయోహాను 5:47 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?”
షేర్ చేయి
యోహాను 5 IRVTELయోహాను 5:47 TERV (పవిత్ర బైబిల్)
అతడు వ్రాసింది మీరు నమ్మనప్పుడు నేను చెప్పింది ఎట్లా నమ్మగలరు?” అని అన్నాడు.
షేర్ చేయి
యోహాను 5 TERVయోహాను 5:47 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.
షేర్ చేయి
యోహాను 5 TELUBSI