యోహాను 5:39 - Compare All Versions
యోహాను 5:39 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు వాటిని జాగ్రత్తగా పఠిస్తున్నారు ఎందుకంటే మీరు లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందని మీరనుకుంటున్నారు. ఈ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
షేర్ చేయి
యోహాను 5 TSAయోహాను 5:39 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
షేర్ చేయి
యోహాను 5 IRVTELయోహాను 5:39 TERV (పవిత్ర బైబిల్)
లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతున్నాయి.
షేర్ చేయి
యోహాను 5 TERVయోహాను 5:39 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
షేర్ చేయి
యోహాను 5 TELUBSI