యోహాను 5:1 - Compare All Versions
యోహాను 5:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను.
షేర్ చేయి
యోహాను 5 TELUBSIయోహాను 5:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు.
షేర్ చేయి
యోహాను 5 IRVTELయోహాను 5:1 TERV (పవిత్ర బైబిల్)
కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు.
షేర్ చేయి
యోహాను 5 TERVయోహాను 5:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కొంతకాలం తర్వాత యూదుల పండుగకు యేసు యెరూషలేముకు వెళ్లారు.
షేర్ చేయి
యోహాను 5 TSA