యోహాను 3:13 - Compare All Versions

యోహాను 3:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

షేర్ చేయి
యోహాను 3 TELUBSI

యోహాను 3:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.

షేర్ చేయి
యోహాను 3 IRVTEL

యోహాను 3:13 TERV (పవిత్ర బైబిల్)

పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.

షేర్ చేయి
యోహాను 3 TERV

యోహాను 3:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప మరి ఎవరూ పరలోకానికి వెళ్లలేదు.

షేర్ చేయి
యోహాను 3 TSA