యోహాను 20:24
యోహాను 20:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పన్నెండుమంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు.
షేర్ చేయి
చదువండి యోహాను 20యోహాను 20:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు.
షేర్ చేయి
చదువండి యోహాను 20