యోహాను 2:11 - Compare All Versions
యోహాను 2:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్భుతం చేసి తన మహిమను తెలియజేశారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు.
షేర్ చేయి
యోహాను 2 TSAయోహాను 2:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
షేర్ చేయి
యోహాను 2 IRVTELయోహాను 2:11 TERV (పవిత్ర బైబిల్)
యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.
షేర్ చేయి
యోహాను 2 TERVయోహాను 2:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
షేర్ చేయి
యోహాను 2 TELUBSI