యోహాను 17:16 - Compare All Versions
యోహాను 17:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.
షేర్ చేయి
యోహాను 17 TELUBSIయోహాను 17:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు.
షేర్ చేయి
యోహాను 17 IRVTELయోహాను 17:16 TERV (పవిత్ర బైబిల్)
నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు.
షేర్ చేయి
యోహాను 17 TERVయోహాను 17:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను ఈ లోకానికి చెందనట్లే, వారు కూడ ఈ లోకానికి చెందినవారు కారు.
షేర్ చేయి
యోహాను 17 TSA