యోహాను 14:2 - Compare All Versions

యోహాను 14:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, మీ కోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని నేను మీతో చెప్పి ఉండేవాడినా?

షేర్ చేయి
యోహాను 14 TSA

యోహాను 14:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను.

షేర్ చేయి
యోహాను 14 IRVTEL

యోహాను 14:2 TERV (పవిత్ర బైబిల్)

నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను.

షేర్ చేయి
యోహాను 14 TERV

యోహాను 14:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

షేర్ చేయి
యోహాను 14 TELUBSI