యోహాను 10:29-30
యోహాను 10:29-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు; నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవరు దొంగిలించలేరు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.
షేర్ చేయి
చదువండి యోహాను 10యోహాను 10:29-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు. నేను, నా తండ్రి, ఒకటే!”
షేర్ చేయి
చదువండి యోహాను 10