యోహాను 10:1
యోహాను 10:1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.
షేర్ చేయి
చదువండి యోహాను 10యోహాను 10:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“గొర్రెల దొడ్డిలోనికి వెళ్లే ద్వారం నుండి కాక వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగ దోచుకునేవాడని నేను మీతో చెప్పేది నిజము.

చదువండి యోహాను 10యోహాను 10:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.
షేర్ చేయి
చదువండి యోహాను 10