యోహాను 1:43 - Compare All Versions

యోహాను 1:43 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

షేర్ చేయి
యోహాను 1 TELUBSI

యోహాను 1:43 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు.

షేర్ చేయి
యోహాను 1 IRVTEL

యోహాను 1:43 TERV (పవిత్ర బైబిల్)

మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు.

షేర్ చేయి
యోహాను 1 TERV

యోహాను 1:43 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, “నన్ను వెంబడించు” అని చెప్పారు.

షేర్ చేయి
యోహాను 1 TSA