యోహాను 1:1
యోహాను 1:1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
షేర్ చేయి
చదువండి యోహాను 1యోహాను 1:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు.
షేర్ చేయి
చదువండి యోహాను 1యోహాను 1:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
షేర్ చేయి
చదువండి యోహాను 1యోహాను 1:1 పవిత్ర బైబిల్ (TERV)
సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు.
షేర్ చేయి
చదువండి యోహాను 1