యిర్మీయా 8:4
యిర్మీయా 8:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘మనుష్యులు పడిపోయినప్పుడు, వారు లేవరా? ఎవరైనా ప్రక్కకు తొలగిపోతే, వారు వెనుకకు తిరిగి రారా?
షేర్ చేయి
చదువండి యిర్మీయా 8యిర్మీయా 8:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఇలా చెబుతున్నాడని వారితో చెప్పు. “కిందపడిన మనుషులు లేవకుండా ఉంటారా? దారి తప్పిపోయిన వారు తిరిగి రావడానికి ప్రయత్నించకుండా ఉంటారా?”
షేర్ చేయి
చదువండి యిర్మీయా 8