యిర్మీయా 42:3 - Compare All Versions

యిర్మీయా 42:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మేము ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియజేయమని నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు” అని అన్నారు.

షేర్ చేయి
యిర్మీయా 42 TSA

యిర్మీయా 42:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మేం ఏ మార్గాన వెళ్ళాలో, ఏం చేయాలో నీ దేవుడైన యెహోవాను అడిగి మాకు తెలియజేయి.”

షేర్ చేయి
యిర్మీయా 42 IRVTEL

యిర్మీయా 42:3 TERV (పవిత్ర బైబిల్)

యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.”

షేర్ చేయి
యిర్మీయా 42 TERV

యిర్మీయా 42:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.

షేర్ చేయి
యిర్మీయా 42 TELUBSI