యిర్మీయా 4:23 - Compare All Versions
యిర్మీయా 4:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను భూమిని చూశాను, అది నిరాకారంగా, శూన్యంగా ఉంది; ఆకాశాల వైపు చూశాను, వాటి కాంతి పోయింది.
షేర్ చేయి
యిర్మీయా 4 TSAయిర్మీయా 4:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు.
షేర్ చేయి
యిర్మీయా 4 IRVTELయిర్మీయా 4:23 TERV (పవిత్ర బైబిల్)
నేను భూమివైపు చూశాను. భూమి ఖాళీగా ఉంది; దానిపై ఏమీ లేదు. నేను అకాశంవైపు చూశాను. వెలుగు పోయింది.
షేర్ చేయి
యిర్మీయా 4 TERVయిర్మీయా 4:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
షేర్ చేయి
యిర్మీయా 4 TELUBSI