యిర్మీయా 4:18 - Compare All Versions
యిర్మీయా 4:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మీ ప్రవర్తన మీ క్రియలు దీన్ని మీపైకి తెచ్చాయి. ఇది నీకు శిక్ష. ఎంత చేదుగా ఉంది! అది హృదయాన్ని ఎలా గ్రుచ్చుతుంది!”
షేర్ చేయి
యిర్మీయా 4 TSAయిర్మీయా 4:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీ ప్రవర్తన, నీ క్రియలే ఈ ఆపదను నీ మీదికి రప్పించాయి. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉండి నీ హృదయాన్ని గట్టిగా తాకుతున్నది కదా?
షేర్ చేయి
యిర్మీయా 4 IRVTELయిర్మీయా 4:18 TERV (పవిత్ర బైబిల్)
“నీవు నివసించిన తీరు, నీవు చేసిన దుష్కార్యాలే ఈ విపత్తును తీసికొని వచ్చాయి. నీ దుష్టజీవితమే నీ గుండెల్ని చీల్చే బాధను తెచ్చింది.”
షేర్ చేయి
యిర్మీయా 4 TERVయిర్మీయా 4:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?
షేర్ చేయి
యిర్మీయా 4 TELUBSI