యిర్మీయా 37:2 - Compare All Versions
యిర్మీయా 37:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలను అతడు గాని, అతని సేవకులు గాని, దేశ ప్రజలు గాని పట్టించుకోలేదు.
షేర్ చేయి
యిర్మీయా 37 TSAయిర్మీయా 37:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడుగాని, అతని సేవకులుగాని, దేశప్రజలుగాని యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలు పట్టించుకోలేదు.
షేర్ చేయి
యిర్మీయా 37 IRVTELయిర్మీయా 37:2 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా యిర్మీయాకు బోధననిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య పెట్టలేదు. సిద్కియా సేవకులు, యూదా ప్రజలు కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు.
షేర్ చేయి
యిర్మీయా 37 TERVయిర్మీయా 37:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు.
షేర్ చేయి
యిర్మీయా 37 TELUBSI