యిర్మీయా 37:15 - Compare All Versions

యిర్మీయా 37:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు యిర్మీయా మీద కోపం తెచ్చుకుని, అతన్ని కొట్టి, కార్యదర్శియైన యోనాతాను ఇంట్లో బంధించి, ఆ ఇంటిని వారు జైలుగా చేశారు.

షేర్ చేయి
యిర్మీయా 37 TSA

యిర్మీయా 37:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అధికారులు యిర్మీయా మీద కోపపడి, అతన్ని కొట్టి, తాము చెరసాలగా మార్చిన లేఖికుడైన యోనాతాను ఇంట్లో అతన్ని ఉంచారు.

షేర్ చేయి
యిర్మీయా 37 IRVTEL

యిర్మీయా 37:15 TERV (పవిత్ర బైబిల్)

ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యోనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యోనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు.

షేర్ చేయి
యిర్మీయా 37 TERV

యిర్మీయా 37:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి.

షేర్ చేయి
యిర్మీయా 37 TELUBSI