యిర్మీయా 31:26 - Compare All Versions
యిర్మీయా 31:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది.
షేర్ చేయి
యిర్మీయా 31 TSAయిర్మీయా 31:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అటు తరువాత నాకు మెలుకువ వచ్చి లేచాను, అప్పుడు, నా నిద్ర నాకు హాయిగా ఉన్నట్టు గమనించాను.
షేర్ చేయి
యిర్మీయా 31 IRVTELయిర్మీయా 31:26 TERV (పవిత్ర బైబిల్)
అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర.
షేర్ చేయి
యిర్మీయా 31 TERVయిర్మీయా 31:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.
షేర్ చేయి
యిర్మీయా 31 TELUBSI