యిర్మీయా 21:14 - Compare All Versions

యిర్మీయా 21:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీ క్రియలకు తగినట్లు నేను నిన్ను శిక్షిస్తాను, నీ అడవుల్లో అగ్ని రాజబెడతాను అది నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని కాల్చివేస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

షేర్ చేయి
యిర్మీయా 21 TSA

యిర్మీయా 21:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీ పనులకు తగినట్టు మిమ్మల్ని దండిస్తాను. అడవుల్లో నిప్పు పెడతాను. అది దాని చుట్టూ ఉన్నదాన్నంతా కాల్చివేస్తుంది.” ఇది యెహోవా వాక్కు.

షేర్ చేయి
యిర్మీయా 21 IRVTEL

యిర్మీయా 21:14 TERV (పవిత్ర బైబిల్)

“మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు! మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను. ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”

షేర్ చేయి
యిర్మీయా 21 TERV

యిర్మీయా 21:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.

షేర్ చేయి
యిర్మీయా 21 TELUBSI