యాకోబు 5:14 - Compare All Versions
యాకోబు 5:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి. ఆ పెద్దలు ప్రభువు పేరిట వారికి నూనె రాసి వారి కోసం ప్రార్థన చేయాలి.
షేర్ చేయి
యాకోబు 5 TSAయాకోబు 5:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి.
షేర్ చేయి
యాకోబు 5 IRVTELయాకోబు 5:14 TERV (పవిత్ర బైబిల్)
అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి, ప్రార్థించి ప్రభువు పేరిట అతనికి నూనె రాయాలి.
షేర్ చేయి
యాకోబు 5 TERVయాకోబు 5:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను.
షేర్ చేయి
యాకోబు 5 TELUBSI