యాకోబు 4:1 - Compare All Versions

యాకోబు 4:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీ మధ్యలో ఉన్న తగాదాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా?

షేర్ చేయి
యాకోబు 4 TSA

యాకోబు 4:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?

షేర్ చేయి
యాకోబు 4 IRVTEL

యాకోబు 4:1 TERV (పవిత్ర బైబిల్)

మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం?

షేర్ చేయి
యాకోబు 4 TERV

యాకోబు 4:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?

షేర్ చేయి
యాకోబు 4 TELUBSI