యాకోబు 3:9 - Compare All Versions
యాకోబు 3:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము.
షేర్ చేయి
యాకోబు 3 TSAయాకోబు 3:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం.
షేర్ చేయి
యాకోబు 3 IRVTELయాకోబు 3:9 TERV (పవిత్ర బైబిల్)
మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము.
షేర్ చేయి
యాకోబు 3 TERVయాకోబు 3:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దీనితో తండ్రియైన ప్రభువు ను స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
షేర్ చేయి
యాకోబు 3 TELUBSI