యాకోబు 3:8
యాకోబు 3:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు.
షేర్ చేయి
చదువండి యాకోబు 3యాకోబు 3:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది.
షేర్ చేయి
చదువండి యాకోబు 3