యాకోబు 3:18
యాకోబు 3:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు.
షేర్ చేయి
చదువండి యాకోబు 3యాకోబు 3:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.
షేర్ చేయి
చదువండి యాకోబు 3