Skip to content

యాకోబు 2:25 - అన్ని సంస్కరణలను పోల్చండి

యాకోబు 2:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?

యాకోబు 2 TELUBSI

యాకోబు 2:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచ బడింది గదా?

యాకోబు 2 IRVTEL

యాకోబు 2:25 TERV (పవిత్ర బైబిల్)

మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?

యాకోబు 2 TERV

యాకోబు 2:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలాగే వేశ్యయైన రాహాబు దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపివేసినప్పుడు తాను చేసిన క్రియలనుబట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా?

యాకోబు 2 TSA