Skip to content

యాకోబు 2:20 - అన్ని సంస్కరణలను పోల్చండి

యాకోబు 2:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?

యాకోబు 2 TELUBSI

యాకోబు 2:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?

యాకోబు 2 IRVTEL

యాకోబు 2:20 TERV (పవిత్ర బైబిల్)

ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న దానికి నీకు ఋజువు కావాలా?

యాకోబు 2 TERV

యాకోబు 2:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా?

యాకోబు 2 TSA