Skip to content
బైబిల్ యాప్ లోగో

యాకోబు 2:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

యాకోబు 2:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

షేర్ చేయి
యాకోబు 2 TELUBSI

యాకోబు 2:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి.

షేర్ చేయి
యాకోబు 2 IRVTEL

యాకోబు 2:2 TERV (పవిత్ర బైబిల్)

బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి.

షేర్ చేయి
యాకోబు 2 TERV

యాకోబు 2:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చినప్పుడు

షేర్ చేయి
యాకోబు 2 TSA