యాకోబు 1:5
యాకోబు 1:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.
షేర్ చేయి
చదువండి యాకోబు 1యాకోబు 1:5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.
షేర్ చేయి
చదువండి యాకోబు 1యాకోబు 1:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.
షేర్ చేయి
చదువండి యాకోబు 1యాకోబు 1:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు.
షేర్ చేయి
చదువండి యాకోబు 1యాకోబు 1:5 పవిత్ర బైబిల్ (TERV)
మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు.
షేర్ చేయి
చదువండి యాకోబు 1యాకోబు 1:5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
షేర్ చేయి
చదువండి యాకోబు 1