యెషయా 9:5
యెషయా 9:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు రక్తంలో చుట్టబడిన బట్టలు మంటలో వేయబడతాయి అగ్నికి ఇంధనంగా అవుతాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 9యెషయా 9:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 9