Skip to content

యెషయా 65:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెషయా 65:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు.

యెషయా 65 TELUBSI

యెషయా 65:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు. వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు.

యెషయా 65 IRVTEL

యెషయా 65:3 TERV (పవిత్ర బైబిల్)

ఆ మనుష్యులు నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట ఉన్నారు. ఆ ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు అర్పిస్తారు. ధూపం వేస్తారు.

యెషయా 65 TERV

యెషయా 65:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల బలిపీఠం మీద ధూపం వేస్తూ నా ముఖం మీద నాకు కోపం తెప్పించిన ప్రజలు

యెషయా 65 TSA