యెషయా 63:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెషయా 63:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను
యెషయా 63:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.
యెషయా 63:4 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను. నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది.
యెషయా 63:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అది నేను పగతీర్చుకునే రోజు; నేను విమోచించే సంవత్సరం వచ్చింది.