యెషయా 5:21
యెషయా 5:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తమకు తామే జ్ఞానులమని తమ దృష్టిలో తామే తెలివైనవారమని అనుకునేవారికి శ్రమ.
షేర్ చేయి
చదువండి యెషయా 5యెషయా 5:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తమ దృష్టికి తాము జ్ఞానులమనీ తమ అంచనాలో తాము బుద్ధిమంతులమనీ ఊహించుకునే వారికి బాధ.
షేర్ చేయి
చదువండి యెషయా 5