యెషయా 49:16
యెషయా 49:16 పవిత్ర బైబిల్ (TERV)
చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను. ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి తలుస్తాను.
షేర్ చేయి
చదువండి యెషయా 49యెషయా 49:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 49యెషయా 49:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 49యెషయా 49:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 49