యెషయా 47:3
యెషయా 47:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీ నగ్నత్వం బయటపడుతుంది నీ సిగ్గు కనబడుతుంది. నేను ప్రతీకారం తీసుకుంటాను; నేను ఎవరిని క్షమించను.”
షేర్ చేయి
చదువండి యెషయా 47యెషయా 47:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది. నేను మనుషులపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు వారిపై జాలిపడను.
షేర్ చేయి
చదువండి యెషయా 47