యెషయా 46:5
యెషయా 46:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మీరు నన్ను ఎవరితో పోలుస్తారు, ఎవరితో సమానంగా ఎంచుతారు? నాతో సమానమని ఎవరిని మీరు నాకు పోటీగా ఉంచుతారు?
షేర్ చేయి
చదువండి యెషయా 46యెషయా 46:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నన్ను ఎవరితో పోల్చి ఎవరిని నాకు సాటివారుగా చేస్తారు? నాకు సమానమని ఎవరిని నాకు పోటీగా చేస్తారు?
షేర్ చేయి
చదువండి యెషయా 46