యెషయా 43:13
యెషయా 43:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే. నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?” అని యెహోవా చెప్తున్నారు.
షేర్ చేయి
చదువండి యెషయా 43యెషయా 43:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నేటి నుండి నేనే ఆయనను. నా చేతిలో నుండి ఎవరినైనా విడిపించగలిగే వాడెవడూ లేడు. నేను చేసిన పనిని తిప్పివేసే వాడెవడు?”
షేర్ చేయి
చదువండి యెషయా 43