యెషయా 42:9
యెషయా 42:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చూడండి, గతంలో చెప్పిన సంగతులు జరిగాయి. క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను. అవి జరగకముందే వాటిని మీకు తెలియజేస్తాను.”
షేర్ చేయి
చదువండి యెషయా 42యెషయా 42:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.”
షేర్ చేయి
చదువండి యెషయా 42