యెషయా 42:3
యెషయా 42:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నలిగిన రెల్లును అతడు విరువడు, మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు. అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు
షేర్ చేయి
చదువండి యెషయా 42యెషయా 42:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు. ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు.
షేర్ చేయి
చదువండి యెషయా 42